విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్ వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారన్న హైకోర్టు.. ఏసీపీకి వారం పాటు జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారంపాటు వాయిదా వేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
View Author's Full InfoWeb Title: Vijayawada acp sentenced to one week in jail