Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ చేసినన్ని తప్పులు, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చెయ్యలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను ఆడి గెలిచిన టాస్కులు చాలా తక్కువ. ముఖ్యంగా రోహిత్, ముకేశ్ వంటి వారు బరిలో ఉన్నప్పుడు ఇతగాడు వాళ్లకు కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఏమి చేస్తాం, మ్యానేజ్మెంట్ కోటాలో మనోడి ఆట అలా నడిచిపోతూ ఉంది. ఇకపోతే నిన్న జరిగిన టాస్క్ లో త్రిగున్ , ముకేశ్ లు నేరుగా తలపడ్డారు. నువ్వా నేనా అనే రేంజ్ లో సాగిన ఈ పోరులో త్రిగున్ దొంగాట ఆడినప్పటికీ ముకేశ్ చేతిలో చిత్తుచిత్తు గా ఓడిపోయి చతికిల పడ్డాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్స్ మామూలు రేంజ్ లో లేవు. నిన్నటి ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Bigg Boss 10 Telugu: దొంగాట ఆడి ముకేష్ చేతిలో దారుణంగా ఓడిపోయిన త్రిగున్ ..పరువు మొత్తం గంగపాలు!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ చేసినన్ని తప్పులు, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చెయ్యలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను ఆడి గెలిచిన టాస్కులు చాలా తక్కువ. ముఖ్యంగా రోహిత్, ముకేశ్ వంటి వారు బరిలో ఉన్నప్పుడు ఇతగాడు వాళ్లకు కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఏమి చేస్తాం, మ్యానేజ్మెంట్ కోటాలో మనోడి ఆట […]