శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు తాగుబోతు రమేశ్ కలిసి నటించిన చిత్రం హౌజ్ అరెస్ట్. శేఖర్ రెడ్డి యర్నా దర్శకుడు. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృంంది. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేసింది. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం. హాస్యనటుల గ్యాంగ్ దొంగతనం చేసేందుకు ఓ ఇంటికి వెళ్తుంది. ఆంట్లో ని పిల్లలు వీరిని హౌజ్ అరెస్ట్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: The movie house arrest will be released on august 27
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com