ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం శుబవార్త తెలిపింది. అనుకున్నట్లుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలోని ఎన్టీఆర్ టీజర్‌ను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకుముందు రామ్‌చరణ్ టీజర్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్‌లో రామ్‌చరణ్ వాయిస్ ఉండడం విశేషం. ‘వాడు కనబడితే సముద్రాలు తడబబుతాయి’ అంటూ మొదలయ్యే ఈ టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Rrr ntr teaser komuram bheem release today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com