Manchu Vishnu: కన్నప్ప చిత్రాన్ని అగ్ర హీరో రజనీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రజనీకాంత్ తో కలిసి దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ అంకుల్ రాత్రి కన్నప్ప చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు కన్నప్ప సినిమా ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్ల నుంచి ఎదరుచూస్తున్నా ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
Manchu Vishnu: రజనీకాంత్ కు కన్నప్ప సినిమా చూపించా.. ఏమన్నారంటే..
Manchu Vishnu రజనీకాంత్ తో కలిసి దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ అంకుల్ రాత్రి కన్నప్ప చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.