Air India Plane Crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రమాదం అనంతరం ఆయన నడచుకుంటూ బయటకు వస్తున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో ముబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డు పైకి రావడం గమనించారు. ఆయనను చూసి తొలుత వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చేసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.
విమానం మండుతుండగా నడుచుకుంటూ బయటకు.. మృత్యుంజయుడి మరో వీడియో
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్ రమేశ్. తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తోన్న దృశ్యాలు… pic.twitter.com/AD6qfpnBP8
— ChotaNews App (@ChotaNewsApp) June 16, 2025