ప్రతిష్ఠాత్మక చార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సర్కారు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు యాత్ర వాయిదా కొనసాగుతుందని పేర్కొన్నది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేపథ్యంలో కొవిడ్ సంబంధ మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Postponement of chardham yatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com