దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా పెళ్లి సందడి సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కుమారుడితో పెళ్లి సందడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకేంద్ర పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరీ రోనంకి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Pellisandadi movie teaser adurs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com