Actor Naresh: సీనియర్ నటుడిగా నరేష్ కి సినీ ఇండస్ట్రీ లో ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ తో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న నరేష్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లోనే ఫేమస్ అయిపోయాడు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితం ఎన్ని వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్న ఈయన, ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంద్రభవనం లాంటి లగ్జరీ హౌస్ లో నివాసం ఉంటున్నాడు. సుమారుగా 5 ఎకరాల విస్తీర్ణం లో ఈ భవనం ఉంటుందట. రాజసం ఉట్టిపడే ఎంట్రన్స్, విశాలమైన మాస్టర్ బెడ్ రూమ్స్, అత్యాధునిక వసతులతో కూడిన కిచెన్, ప్రత్యేక జిమ్ స్పేస్, పచ్చదనం తో కళకళలాడే ల్యాండ్ స్కేప్ గార్డెన్స్ , తన అభిరుచికి తగ్గట్టుగా వరండా లో ఏర్పాటు చేసుకున్న వరల్డ్ మ్యాప్, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Actor Naresh: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న నరేష్ – పవిత్ర లగ్జరీ హౌస్..ఇన్ని సౌకర్యాలు దేశంలో ఎక్కడా ఉండవేమో!
Actor Naresh: సీనియర్ నటుడిగా నరేష్ కి సినీ ఇండస్ట్రీ లో ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ తో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న నరేష్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లోనే ఫేమస్ అయిపోయాడు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితం ఎన్ని వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్న ఈయన, ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంద్రభవనం […]