Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ అరెస్టుకు కారణం ఏంటి? అసలు వివాదం ఏంటంటే!

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ అరెస్టుకు కారణం ఏంటి? అసలు వివాదం ఏంటంటే!

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది. గత కొంతకాలంగా చెక్ బౌన్స్ కేసు విషయం లో ఆరోపణలు ఎదురుకుంటున్న బండ్ల గణేష్ కి ,ఏడాది జైలు శిక్ష తో పాటు 95 లక్షల రూపాయిల జరిమానా కూడా వేశారు. ఇంతకీ అసలు వివాదం ఏమిటంటే 2018 వ సంవత్సరం లో ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల రూపాయిల అప్పు […]

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది. గత కొంతకాలంగా చెక్ బౌన్స్ కేసు విషయం లో ఆరోపణలు ఎదురుకుంటున్న బండ్ల గణేష్ కి ,ఏడాది జైలు శిక్ష తో పాటు 95 లక్షల రూపాయిల జరిమానా కూడా వేశారు. ఇంతకీ అసలు వివాదం ఏమిటంటే 2018 వ సంవత్సరం లో ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల రూపాయిల అప్పు తీసుకున్నాడట. అయితే జానకి రామయ్య ఇప్పుడు చనిపోవడం తో , ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు కు బండ్ల గణేష్ 95 లక్షల రూపాయిల చెక్ అందించాడు. కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో వెంకటేశ్వర్లు కోర్టుని ఆశ్రయించాడు. మరి బండ్ల గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా?, లేదా తనకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో బయటపడుతాడా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper