India political stability : చాలా మంది దేశంలో జెన్ జెడ్ తిరుగుబాటు జరగాలని కోరుకుంటున్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో జరిగినట్టు భారత్ లో జరగాలని కోరుకుంటున్నారు. మోడీని వ్యతిరేకించే రాజకీయ నాయకులు, వామపక్ష అతివాదులు.. ఫెయిల్ అయిపోయిన వారు.. ఇస్లామిక్ అతివాదులు.. ఊదరావాదులు, మేధావులు.. దేశంలో తిరుగుబాటు రావాలని ఎగదోస్తున్నారు.
వీటన్నింటికి కారణం.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో మోడీని ఓడించలేమన్న పరిస్థితికి వీరందరూ గ్రహించారు. అందుకోసమే తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నారు. ఎవరో జెన్ జెడ్ లాంటి వారు వస్తారని ఎదురుచూస్తున్నారు.
ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రావాలని కొంతమంది నాయకులు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలవకలేక.. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన వారు మోడీ దిగిపోవాలని ఇలాంటి కోరిక కోరుకుంటున్నారు. తమ అధికారం కోసం ఇలా కుట్రలు సాగుతున్నాయి.
భారత్ లో పొరుగు దేశాల్లాగా తిరుగుబాట్లు ఎందుకు జరగవు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

