కరోనా కాలంలో అయిన వారు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కరీంనగర్ నగరపాలక సంస్థ ముందుకొచ్చి కేవలం రూపాయికే అంత్యక్రియలు పూర్తి చేస్తోంది. కరీంనగర్ కు చెందిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డుతో నగరపాలికకు దరఖాస్తు చేసి రూపాయి చెల్లిస్తే నగర పాలక సంస్థ ఆద్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు కార్పొరేషన్ గుత్తేదారుకు రూ.8 వేలు చెల్లిస్తుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Funeral for the rupee that is drying up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com