Homeజాతీయం - అంతర్జాతీయంCJI NV Ramana: కేంద్రంపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం

CJI NV Ramana: కేంద్రంపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం

ట్రైబ్యూనళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపైై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము రద్దు చేసిన చట్టం తరహాలోనే ఉన్న మరో చట్టాన్ని చేయాల్సిన అవసరమేంటని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోర్టు ముందు మూడు దారులున్నాయని తెలిపారు. ట్రైబ్యూనళ్లను రద్దు చేయమంటారా? లేదా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలి? లేదా కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా అని ప్రశ్నించారు.

CJI Ramana

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper