యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో దారునం జరిగింది. ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు చాపలో చుట్టి రహదారి పడేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాన్ని రప్పించి అచేతన స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ఆస్పత్రిని తరలించారు. అతడి వివరాలను సేకరిస్తున్నారు. వృద్ధుడిని చాపలో చుట్టి ఇలా ఎందుకు పడేశారు. ఆ వ్యక్తుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Atrocities wrapped the old man in a mat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com