Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party Formation Celebrations: వైసీపీ ఆవిర్భావ వేడుక‌ల‌కు కేడ‌ర్ దూరం.. ఇలా అయితే...

YSR Congress Party Formation Celebrations: వైసీపీ ఆవిర్భావ వేడుక‌ల‌కు కేడ‌ర్ దూరం.. ఇలా అయితే న‌ష్ట‌మేనా..?

YSR Congress Party Formation Celebrations: ఒక రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అంటే ఉనికిని చాటుకునే పెద్ద అవకాశం. ఆ పార్టీకి అన్నింటికంటే ఈ తేది ఎంతో ముఖ్యం. నేటికి వైసీపీ ఏర్పాటై దాదాపు 12 ఏండ్లు కావస్తోంది. అయితే వైసీపీలో కూడా మిగతా పార్టీ లాగే నిరాశ కనిపిస్తోంది. ఒకప్పుడు ఆవిర్భావ సభను గ్రాండ్ గా నిర్వహించిన కేడర్.. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు.

YSR Congress
YSR Congress

జగన్ ఒక్క‌డిగా స్థాపించిన పార్టీ ఈరోజు అఖండ మెజార్టీతో అధికారంలో ఉంది. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న జోష్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రానురాను తగ్గిపోతోంది. ఏదో పార్టీ ఆఫీసుల్లో జెండా ఎగరేసి స్వీట్లు పంచుకోవడం వరకే పరిమితం అవుతున్నారు కేడర్. చాలావరకు జేబుల్లోంచి ఖర్చుపెట్టడం తగ్గించుకుంటున్నారు.

Also Read:  మంత్రుల మార్పు వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందా.. ఏ మాత్రం తేడా కొట్టిన అంతే..

కాకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొద్ది మంది నేతలు, వ్యాపారస్తులు మాత్రమే అంతో ఇంతో ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు కూడా కేవలం ఈవెంట్లు ఉన్న సమయంలోనే ఖర్చు పెడుతూ.. మిగతా సమయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీని కార్యకర్తలు ఓన్ చేసుకోవడం వల్లనే పార్టీ అధికారంలోకి రాగలిగింది.

YCP
CM Jagan

కానీ ఇలా మనది కాదు అన్నట్టు ఉండిపోతే మాత్రం.. పార్టీ భావజాలం కేడర్ కు దూరమైపోతుంది. ఏ పార్టీకి అయినా కిందిస్థాయి కేడర్ చాలా ముఖ్యం. వారిని దూరం చేసుకుంటే మాత్రం.. కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది. కాబట్టి పార్టీకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కిందిస్థాయి కేడర్ పాల్గొంటేనే జనాల్లో పార్టీపై పాజిటివ్ వేవ్ ఉంటుంది. మరి జగన్ ఇప్పటికైనా కిందిస్థాయి కార్యకర్తల విషయంలో ఏమైనా కేర్ తీసుకుంటారా లేదా చూడాలి.

Also Read: కాంగ్రెస్ ‘హస్తం’ ఖతం.. దాన్నుంచే ఆమ్ఆద్మీ ‘చీపురు’ పుట్టుకొస్తోందా? పేలుతున్న మీమ్స్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper