హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ అనే టాటా ఎసి డ్రైవర్ అదే వాహనానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. ఈ సంఘటన తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఆగివున్న టాటాఎసికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య చేసున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు హైదరాబాద్ లోని బహదూర్ పల్లికి చెందిన సనం రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో తూప్రాన్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Driver commits suicide by hanging from tata ac vehicle
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com