Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు’ సినిమాలో జనసేన సీన్.. పిచ్చెక్కిపోవడం ఖాయమట?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు’ సినిమాలో జనసేన సీన్.. పిచ్చెక్కిపోవడం ఖాయమట?

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ మరో రికార్డు సాధించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా తన ఉనికిని చాటుకున్నా ప్రస్తుతం తీస్తున్న ‘హరిహర వీరమల్లు’ ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు చారిత్రక చిత్రాలు తీయడంలో పేరున్న ‘క్రిష్ జాగర్లమూడి’ దర్శకత్వంలో వస్తుండటంతో టాలీవుడ్ కలెక్షన్లు కొల్లగొడుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్రత్యేక చొరవ తీసుకుంటోందట.. సహజంగానే హరిహర వీరమల్లు సినిమాపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Hari Hara Veera Mallu
pawan kalyan

సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడంతో కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. సినిమా ఇప్పటికే అరవై శాతం పూర్తి అయ్యింది. త్వరలోనే విడుదల చేసేందుకు చకచకా నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ మరో ప్రభంజనం సృష్టించడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. సినిమా నిర్మాణం కాస్త ఆలస్యమైనా విడుదల మాత్రం వచ్చే సంక్రాంతికి ఉంటుందని అభిమానుల అంచనా. ఇటీవల పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా చిన్న గ్రిమ్స్ రిలీజ్ చేయడంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

Also Read: Pawan Kalyan Tweet: ఆ ఆలోచన రెప్పపాటులో కార్చిచ్చులా వ్యాపిస్తుంది.. పవన్ కళ్యాణ్ వీరావేశం ఎవరిపై ?

సినిమాలో ఓ సన్నివేశంలో జనసేన ప్రస్తావన ఉంటుందని ఆశిస్తున్నారు. సినిమాలో విలన్ ను ప్రశ్నించే డైలాగు లో ‘జనసేన’ అంటూ పవన్ కల్యాణ్ పలుకుతారని.. ఇది రాజకీయాలతో సంబంధం ఉంటుందని చెబుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో ఏపీ రాజకీయాలను పవన్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. పవన్ చెప్పే మాటలతో వేల మంది ఆయన వెనుక వస్తారని.. ఇది జనసేనతో లింక్ పెట్టారని అంటున్నారు.

Hari Hara Veera Mallu
pawan kalyan

హరిహర వీరమల్లుతో పవన్ మరో హిట్ సాధిస్తారని ప్రేక్షకుల అంచనా. క్రిష్ దర్శకత్వ ప్రతిభపై అందరికి నమ్మకం ఉంది. ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరికి మరోమారు సవాలు విసరాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు క్రిష్ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. పవన్ కల్యాణ్ నటన ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జనసేన పార్టీని ముందుకు నడిపించే క్రమంలో సినిమాల్లో కూడా కొన్ని సన్నివేశాలు పెడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసమే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

హరిహర వీరమల్లుతో ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారని.. అందులో ఉండే కొన్ని సన్నివేశాల్లో పవన్ కల్యాణ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోతారని అంటున్నారు. ఇందులో కూడా కొన్ని సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని చెబుతున్నారు.

Also Read:Israel: ప్రేమిస్తే ప్రభుత్వానికి చెప్పాల్సిందే: లేకుంటే అంతే సంగతులు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper