spot_img
Homeఎంటర్టైన్మెంట్Irumudi movie updates: రవితేజ 'ఇరుముడి' మూవీ మొత్తం వాళ్ల మీదే నడుస్తుందా..?

Irumudi movie updates: రవితేజ ‘ఇరుముడి’ మూవీ మొత్తం వాళ్ల మీదే నడుస్తుందా..?

Irumudi movie updates: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా చాలా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు… ఇక ఈ సినిమాలో రవితేజకి కూతురైతే ఉంటుంది. తన కూతుర్ని సేవ్ చేయడానికి రవితేజ ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అయ్యప్ప మాలలో ఉన్న తను ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు. వాటి నుంచి ఆయన ఎలా సేవ్ అయ్యాడు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. రవితేజ ఈ మధ్యకాలంలో మొత్తం కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేశాడు.

కానీ ఇప్పుడు ఇరుముడి సినిమాతో ఒక కొత్త ప్రయోగాత్మకమైన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే రవితేజ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే శివ నిర్వాణ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు.

మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ తో తను ఫామ్ లోకి వచ్చి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రవితేజ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడట. ఇక తన బాడీ లాంగ్వేజ్ లో కానీ, డైలాగ్ డెలివరీ లో గాని తన యాక్టింగ్ విషయంలో కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు…

తొందరలోనే టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడానికి సన్నహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మూవీ షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రవితేజ ఈ మూవీతో నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా రవితేజ చేసిన సినిమాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి…అందుకే ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతుందని ఆయన భావిస్తున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper