Homeఎంటర్టైన్మెంట్Favorite Foods of Tollywood Heroes: మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు

Favorite Foods of Tollywood Heroes: మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు

Favorite Foods of Tollywood Heroes: వయసు పెరుగుతున్నా స్టార్ హీరోలంతా ఎప్పుడూ ఒకే రకమైన ఫిట్ నెస్ తో కనిపిస్తారు. ఆ ఫిట్ నెస్ కి కారణం వాళ్ళు తీసుకునే ఆహారం. మరి తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలలో.. ఏ హీరో ఏ వంటలను ఇష్టంగా తింటాడో చూద్దాం.

Favorite Foods of Tollywood Heroes:
Favorite Foods of Tollywood Heroes:

మెగాస్టార్ చిరంజీవి :

మెగాస్టార్ కి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. సీ ఫుడ్ తో పాటు చిరంజీవి దోశలను కూడా ఇష్టంగా తింటారు.

Also Read: Heroine Regina Cassandra: మగాళ్లు మ్యాగీ నూడుల్స్ టైపు రెండు నిమిషాల్లో అవుటైపోతారు… హీరోయిన్ రెజీనా బూతు జోక్!

నందమూరి బాలకృష్ణ :

బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారు. అలాగే చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్. అయితే, ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి అలవాటు.

విక్టరీ వెంకటేష్ :

వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాలజిక్ కీమాను తినడం అంటే వెంకటేష్ కు బాగా ఇష్టం అట.

కింగ్ నాగార్జున :

ఆరు పదుల వయసులో కూడా అందంగా కనిపించే నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

ప్రభాస్ :

ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. అలాగే, సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారు.

మహేష్ బాబు :

మహేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చేసే ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే, ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే, పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

జూనియర్ ఎన్టీఆర్ :

Favorite Foods of Tollywood Heroes
Favorite Foods of Tollywood Heroes

జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి ఖీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటాడు.

రామ్ చరణ్ :

చరణ్ కూడా బిర్యానీనే ఇష్టపడతారు. అలాగే చిరంజీవి దోశని కూడా చరణ్ ఇష్టంగా తింటాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరేట్. అయితే, బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.

Also Read:Comedian Saptagiri: ఊహించని పరిణామం…నటుడు సప్తగిరి కాళ్ళు మొక్కబోయిన బాలయ్య!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper