Sai Rajesh Neelam VS Vishvak Sen : విశ్వక్ సేన్ వివాదాలకు మారుపేరు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యాటిట్యూడ్ హీరో పలుమార్లు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఫలక్ నుమా దాస్ మూవీ పోస్టర్స్ చించేశారని పెద్ద రచ్చ చేశాడు. హీరో విజయ్ దేవరకొండ కుట్ర అంటూ నేరుగా విమర్శలు చేశాడు. ఆ వివాదం మెల్లగా సద్దుమణిగింది. ఫలక్ నుమా దాస్ చిత్రానికి ఆ వివాదం ప్లస్ అయ్యింది. ఎంతో కొంత వసూళ్లు తెచ్చిపెట్టింది. అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలకు ముందు మరో వివాదం రేపాడు.
“No means no” applies to men as well, so let’s keep it cool and refrain from shouting. We’re all about that peaceful vibe here, so let’s just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023