Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: నీకే ముందు పెళ్లి జరుగుతుందంటున్న దేవరకొండ బ్రదర్స్ చిట్‌చాట్‌...

Vijay Devarakonda: నీకే ముందు పెళ్లి జరుగుతుందంటున్న దేవరకొండ బ్రదర్స్ చిట్‌చాట్‌…

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి తో రౌడీ స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన హీరో విజయ్‌ దేవరకొండ . టాక్సీ వాలా, గోవిందం గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా రౌడీ స్టార్ .

vijay devarakonda interiew with his brother anand devarkonda

దామోదర దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ” పుష్పక విమానం” మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఆనంద్‌ కి జోడిగా సాన్వి మేఘన నటించారు‌. ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రౌడీ బ్రదర్స్ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాలు ఈ అన్నదమ్ములిద్దరూ సరదాగా చెప్పారు. దీనికి సంబంధించి తాజాగా విజయ్‌ ఓ స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేశారు.

స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం అని ఆనంద్‌ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు నన్ను బాగా విసిగించేవాడు అని విజయ్‌ చెప్పగానే… ఆనంద్‌ నవ్వులు పూయించారు. విజయ్‌ నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది అని అనగానే నో అన్నయ్యకే ముందు అని ఆనంద్‌ నవ్వుతూ అన్నారు. ‘‘అమ్మ ఫెవరెట్ ఎవరు’’ అనేదానికి సమాధానం చెబుతూ…  అన్నదమ్ములు సమాధానం ఇచ్చుకున్నారు. సరదాగా సాగిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రేపటి వరకూ వేచి ఉండాలి. రేపు ఈ వీడియో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ” లైగర్ ”  చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper