Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda And Rashmika Wedding OTT: పెళ్లి లైవ్ ఇవ్వడానికి ఓటీటీ భారీ ఆఫర్.....

Vijay Devarakonda And Rashmika Wedding OTT: పెళ్లి లైవ్ ఇవ్వడానికి ఓటీటీ భారీ ఆఫర్.. నో చెప్పిన విజయ్-రష్మిక…కారణం ఇదే…

Vijay Devarakonda And Rashmika Wedding OTT: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఇక ఇలాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… ప్రస్తుతం రవి కిరణ్ కూడా డైరెక్షన్లో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్న ఆయన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ రష్మిక లవ్ చేసుకుంటున్నారు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి… వీళ్ళిద్దరు కలిసి ఇప్పటివరకు రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ ఉండడం విశేషం…

ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈనెల 26వ తేదీన వీళ్లిద్దరికి పెళ్లి జరగబోతుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అటు విజయ్ గాని, ఇటు రష్మిక గాని ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.

ఇక మొత్తానికైతే వీళ్ళ వెడ్డింగ్ మొత్తాన్ని షూట్ చేసి దానిని ఓటిటి లో రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ ఓటిటి సంస్థ వాళ్ళతో ఒప్పందాన్ని కూర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి విజయ్ దేవరకొండ గాని, రష్మిక గాని ఆ డీల్ కి ఓకే చెప్పడం లేదట. కారణం ఏదైనా కూడా వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? లేదంటే కావాలనే ఇలాంటి న్యూస్ ని కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈనెల 26వ తేదీ వస్తే గానీ ఈ విషయం మీద ఒక సరైన క్లారిటి వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది…చూడాలి వీళ్ళిద్దరు సక్సెస్ పెళ్లి చేసుకొని వీళ్ళ మీద వచ్చే రూమర్స్ కి చెక్ పెడతారా? లేదంటే వాళ్ళ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అంతకుమించి ఇంకేమి లేదని క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper