spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: 'కొండా'తో వర్మ ఈజ్‌ బ్యాక్‌.. ట్రైలర్ బాగానే ఉంది !

Ram Gopal Varma: ‘కొండా’తో వర్మ ఈజ్‌ బ్యాక్‌.. ట్రైలర్ బాగానే ఉంది !

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా పేరు ‘కొండా’. తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ ‘కొండా’ సినిమాను తీసుకురాబోతున్నాడు. మొన్నటివరకు తన విచిత్రమైన చిత్రాలతో విసిగించిన వర్మ తాజాగా ఈ ‘కొండా’ సినిమాతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.

Ram Gopal Varma
Ram Gopal Varma

ఇక మొన్న వాయిస్‌ ఓవర్‌ తో ఓ ఝలక్ చూపించిన వర్మ, నేడు ట్రైలర్‌ వదిలాడు. ఆశ్చర్యకరంగా, మొదటి షాట్ నుండే తన మార్కును చూపెట్టాడు. శవాలు చెట్టుకు వేలాడడం, ఓ బాలికను కర్రకు కట్టి తీసుకెళ్లడం, హీరోయిన్‌ ని స్కూటర్‌ నడుపుతూ చూపించడం వంటి షాట్స్‌ తో మునుపటి పదును చూపించాడు. మొత్తమ్మీద కొండా ట్రైలర్‌ తో రాంగోపాల్‌ వర్మ ఈజ్‌ బ్యాక్‌ అనిపించాడు.

Also Read: జమిలీ ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందా?

Ram Gopal Varma on Twitter
Ram Gopal Varma on Twitter

 

కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమాను చేస్తున్నాను అంటూ వర్మ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా సినిమాలో ప్రత్యేకమైన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Also Read: AP New Disticts: కొత్త జిల్లాలతో ఇక కొత్త వారికి మంత్రి పదవులు

మెయిన్ గా సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. ఈ సినిమాలో అప్పటి కాలంలో జరిగిన అనేక అంశాలను కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా చూపించ బోతున్నారట. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద కొండా మురళి క్యారెక్టర్ ను సినిమాలో చాలా సీరియస్ గా చాలా హీరోయిజమ్ గా చూపిస్తున్నారట.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper