Ashu Reddy: సినిమా నటీమణులకు డబ్బు ఊరికే వచ్చి పడుతుంది అని బయట టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే డబ్బు రాగానే వారి లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది. అయితే, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హడావుడి పెరిగాక, ఇక చిన్నాచితకా నటీమణుల జీవితాలు కూడా రంగులమయం అయిపోయాయి. ఒకప్పుడు తినడానికి కూడా లేక కష్టాలు పడిన జూనియర్ నటీమణులు ఇప్పుడు తమకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అషు రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తుంది కదా.
View this post on Instagram
సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యింది. నిజానికి ఈ భామలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. అమ్మడులో చాలా మ్యాటర్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో అషుకి ఆఫర్లు కూడా వచ్చాయి.
View this post on Instagram
ఐతే, అందాలను ఆరబోయడంలో అషు రెడ్డి తోపు. సోషల్ మీడియాలో నిత్యం తన లేటెస్ట్ హాట్ ఫొటోలు, హాట్ హాట్ వీడియోలనే షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. యాంకర్‌గా మారిన తర్వాత ఈ భామ మరింత ఎక్కువ మజాను పంచుతూ ముందుకుపోతుంది. పైగా బోల్డ్ ఫోటో షూట్ ల్లో ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేయడం అలవాటుగా పెట్టుకుంది.
View this post on Instagram
బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అషు రెడ్డి టాప్ బటన్స్ తీసేసి బ్రాతోనే కనిపించడం విశేషం. అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఇక అది కూడా తీసేసి చూపించు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పైగా, ఇందులో ఫిల్టర్స్‌ను చూపిస్తూ రచ్చ చేయడానికి చాలా కష్టపడింది. ఫలితంగా అషు రెడ్డి అందాలు రెట్టింపు సైజ్ లో కనువిందు చేశాయి.
View this post on Instagram

విచిత్రం ఏమిటంటే ఆమె సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తూ ఉంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. అన్నట్టు ఈ భామ కొత్త కారుని కూడా కొనుక్కుంది. అదృష్టం అంటే.. ఈ బ్యూటీదే. ఆమె 20 వేల జీతానికి ఓ ఛానెల్ లో పని చేసేది. కానీ దెబ్బకు లైఫ్ చేంజ్ అయిపోయింది.
View this post on Instagram
Also Read: How To Make Petrol from Plastic: ప్లాస్టిక్ నుండి పెట్రోల్ ఎలా తయారు చెయ్యొచో తెలుసా..?
[…] […]
[…] […]