Rashmika Mandana: టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరు అని అడిగితే.. ఆ జవాబుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయేమో కానీ, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం తప్పనిసరిగా అందరూ ‘రష్మిక మందన్నా’ పేరే చెప్తారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ లో రష్మిక ఇచ్చిన హస్కీ ఎక్స్ ప్రెషన్స్ కి రాఘవేంద్ర రావు అభిమానుల నుంచి రామ్ గోపాల్ వర్మ అభిమానుల వరకూ అందరూ చిత్తై పోయారు.

పైగా రష్మిక తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఒళ్ళు విరుచుకుని ఒక బోల్డ్ ఫోజు పెట్టింది. ఇలా ఒక్కసారిగా తన గ్లామర్ తో అతిలోక సుందరి శ్రీదేవి ని గుర్తుకు తీసుకొచ్చింది. మొత్తానికి ఈ భామ తాజా ఫోటో షూట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రీసెంట్ గా కూడా ఈ భామ తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం అని అక్కడ కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పసుపు పచ్చ చీరలో అమ్మడు కొత్తగా కనిపించేసరికి అభిమానులు తెగ ఇదైపోయారు. పేరుకు వెడ్డింగ్ ఫోటోషూట్ అయినప్పటికీ, రష్మిక మాత్రం తనదైన శైలిలో మోడరన్ స్టైల్లో ట్రెడిషనల్ డ్రెస్ ధరించి అందాలను ఒడుపుగా వడ్డించింది. దాంతో ఈ భామ లేత అందాలు పరువుళ్లు తొక్కాయి.

పైగా వెరైటీ ఫోజు పెట్టింది కదా, అది ఇంకా బాగుంది. ఐతే, కొత్త స్టైల్ లో కూడా ఒక సెన్సిబుల్ పోజిచ్చింది రష్మిక. వేలాడుతున్న ముంగురులు.. పాయలుగా మొహం పై పడుతున్న శిరోజాలు.. మొహానికి పర్ఫెక్ట్ మేకప్ తో రష్మిక స్టన్నింగ్ బ్యూటీ లాగా కనిపిస్తోంది. చేతికి ఉన్న వాచ్ కూడా వెరైటీ గా ఉంది. అసలే రష్మిక ఘాటు అభిమానులు ఎక్కువ. ఇలాంటి ఫోటోలకు వారు రేసు గుర్రం శృతి హాసన్ లాగా స్పందన తెలుపకుండా ఎలా ఊరుకుంటారు? చెప్పండి. ఊరుకోరు కదా, రెచ్చిపోతారు.

అందుకే, తాజాగా రష్మిక పోస్ట్ చేసిన మోస్ట్ గ్లామరస్ స్టిల్ ను తెగ వైరల్ చేస్తున్నారు. దాంతో లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి. అలాగే వేలకొద్దీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Meera Jasmine: లేటు వయసులో సెగలు పుట్టిస్తున్న మీరా జాస్మిన్ !
“రష్మిక: ది హాట్ స్టార్”.. “రష్మిక థోడా స్పైసీ థోడా సెక్సీ”.. “గార్జియస్ బ్యూటీ రష్మిక ఐ లవ్ యూ”.. అంటూ కొందరు కామెంట్లు పెడుతూ తమ ఉత్సాహాన్ని ఈ రకంగా ప్రదర్శిస్తున్నారు.

Also Read: How To Make Petrol from Plastic: ప్లాస్టిక్ నుండి పెట్రోల్ ఎలా తయారు చెయ్యొచో తెలుసా..?
[…] […]