Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Actress Katrina Kaif: కత్రినా- విక్కీల పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోకి ఇన్విటేషన్... ఆ హీరో...

Actress Katrina Kaif: కత్రినా- విక్కీల పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోకి ఇన్విటేషన్… ఆ హీరో ఎవరంటే ?

Actress Katrina Kaif: స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే… మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన కత్రినా ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు… ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట. ఇక టాలీవుడ్ లో అమ్మడు పిలిచిన అతికొద్ది మందిలో విక్టరీ వెంకటేష్ ఒకరు అని తెలుస్తుంది.

bollywood actress katrina kaif invite victory venkatesh for her wedding

ఇప్పటికే కత్రినా, వెంకీమామకు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు సమాచారం. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ చిత్రంతోనే కత్రినా టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా తరువాత కత్రినా తెలుగు అభిమానులను అలరించింది. ఇక ఈ సినిమా సమయం నుంచి వెంకీకి కత్రినాకు మంచి స్నేహం ఉందని, అందులోను తన కెరీర్ ని మార్చిన హీరోగా వెంకటేష్ ని ఆమె అభిమానిస్తుందని అందుకే స్పెషల్ గెస్ట్ గా వెంకటేష్ ను పిలిచినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త నిజమైతే టాలీవుడ్ నుంచి కత్రినా – విక్కీ పెళ్ళికి ఆహ్వానం అందిన మొదటి హీరోగా వెంకటేశ్ నిలుస్తారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper