Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే పెద్ద కాంబినేషన్ సినిమా కదా, ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు కేవలం 10 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఓవరాల్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కూడా ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల షేర్ కి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Aadarsa Kutumbam: నిరాశపర్చిన ‘ఆదర్శ కుటుంబం’ ఓపెనింగ్స్.. త్రివిక్రమ్ బ్రాండ్ పడిపోయిందా?
Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే పెద్ద కాంబినేషన్ సినిమా కదా, ఓపెనింగ్స్ బాగానే వస్తాయని అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు కేవలం 10 వేల […]