Divi Vadthya: సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో అందాల తెలుగమ్మాయి ‘దివి వైద్య’ కూడా ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యింది దివి. ఐతే, ఈ మధ్య దివి హాట్ సెల్ఫీలతో రెచ్చగొడుతూ ఫోటోలు పెడుతుంది. తాజాగా దివి వైద్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అమ్మడు కారులో ప్రయాణం చేస్తూ టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీసుకుంది. దాంతో ఈ సొట్టబుగ్గల సుందరి ఎద అందాలు పేక్షకులకు కనువిందు చేస్తున్నాయి.

మరి అందాల భామ పరిచిన ఈ అందాల పరువాల ఫలితంగా నెటిజన్లు ఈ హాట్ సెల్ఫీ పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఈ సెల్ఫీకి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సెల్ఫీ ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి ఈ భామలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. దివిలో చాలా హోమ్లీ నెస్ ఉంది.
Also Read: Rishi Sunak or Liz Truss రిషి సునక్, ట్రస్.. ముఖాముఖి లో ఎవరు గెలిచారు?
దీనికి తోడు బిగ్ బాస్ నాలుగో సీజన్ లో దివి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి బిగ్ బాస్ వల్ల తనకు దక్కిన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి ‘దివి’ అడపా దడపా ఇలా హాట్ హాట్ ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలోకి వదులుతుంది. దివి అందాలకు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. దివి అందాల పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా దివి వదులుతున్న ఫోటోలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో అందగత్తెలు ఉన్నారు. కానీ తెలుగు బోల్డ్ బ్యూటీలు పెద్దగా కనిపించడం లేదు. ఆ లోటును తీర్చడానికే దివి ఇలా అడ్డు అదుపు లేకుండా తెగ రెచ్చిపోతుంది. తన అందాలు కనిపించి కనిపించకుండా అదరహో అనిపిస్తోంది. మరి ఈ ఎక్స్ పోజింగ్ తోనైనా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Elon Musk: శృంగార జీవితంపై సంచలన విషయాలు పంచుకున్న ఎలన్ మస్క్
[…] […]