Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » The crazy hero who gave a shocking surprise to allu arjun what did he do

Allu Arjun: అల్లు అర్జున్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చిన క్రేజీ హీరో, ఇంతకీ ఏం చేశాడు?

పుష్ప 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఆయన ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తున్నారు. పుష్ప 2 విజయం అల్లు అర్జున్ కి ప్రతిష్టాత్మకం కాగా, ఆయన చాలా కష్టపడుతున్నారు. మరో వారం రోజుల్లో పుష్ప 2 థియేటర్స్ లోకి రానుంది. కాగా ఓ క్రేజీ హీరో అల్లు అర్జున్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ కథేమిటో చూద్దాం..

Written By:S.Reddy, Updated On : November 29, 2024 / 02:27 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
The Crazy Hero Who Gave A Shocking Surprise To Allu Arjun What Did He Do

Allu Arjun

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Allu Arjun: పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నిర్విరామంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నార్త్ ఇండియాలో పుష్ప 2 చిత్రం పై విపరీతమైన హైప్ నెలకొని ఉంది. దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో అల్లు అర్జున్ బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాడు. దానికి భారీ స్పందన వచ్చింది. తనను ఎంతగానో అభిమానించే నార్త్ ఆడియన్స్ ని ఆయన నేరుగా కలిసినట్లు అయ్యింది. పాట్నా ఈవెంట్ కి రెండు లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారని ఒక అంచనా.

కాగా తెలుగు సినిమాలకు తమిళనాడులో పెద్దగా మార్కెట్ లేదు. సినిమాలో విషయం ఉన్నప్పటికీ వారు ఇతర భాషల చిత్రాలు చూడరు. పక్క ఇండస్ట్రీ హీరోలను ఆదరించరు. దాంతో ఎలాగైనా తమిళనాడులో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టాలని అల్లు అర్జున్ చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశాడు. ఇక కేరళలో అల్లు అర్జున్ కి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. వారి కోసం ఒక ఈవెంట్ అక్కడ నిర్వహించారు.

మరోవైపు దర్శకుడు సుకుమార్ ఒకింత టెన్షన్ పెట్టాడు. విడుదలకు పది రోజుల ముందు షూటింగ్ పూర్తి చేశాడు. మరోసారి పుష్ప వాయిదా అనే పుకార్లు కూడా చెలరేగాయి. వివిధ భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో సెన్సార్ చాలా కీలకం. అన్ని భాషల్లో చేయించాలి. అందుకోసం ఫస్ట్ కాపీ సిద్ధం చేసి, సెన్సార్ కార్యక్రమాలు ముగించారు. ఈ టెన్షన్స్ మధ్య అల్లు అర్జున్ కి ఓ హీరో చిన్న రిలీఫ్ ఇచ్చాడు. ఆయనకు ఒక గిఫ్ట్ పంపాడు. సదరు హీరో విజయ్ దేవరకొండ.

అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. విజయ్ దేవరకొండను అల్లు అర్జున్ బ్రదర్ అని సంబోధిస్తారు. కాగా అల్లు అర్జున్ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఆయనకు గార్మెంట్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో ఒక గార్మెంట్ బ్రాండ్ నడుపుతున్నాడు. రౌడీ కలెక్షన్ నుండి ఒక షర్ట్.. అల్లు అర్జున్ కి పంపాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ బట్టలు పంపడం ఒక సెంటిమెంట్ గా మారింది.

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: The crazy hero who gave a shocking surprise to allu arjun what did he do

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • allu arjun
  • allu arjun movies
  • allu arjun new movie
Follow OkTelugu on WhatsApp

Related News

Deepika Padukone: ప్రభాస్ ని కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన దీపిక పదుకొనే!

Deepika Padukone: ప్రభాస్ ని కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన దీపిక పదుకొనే!

Allu Arjun and Allu Aravind : అల్లు అర్జున్ ఆ హిట్ సినిమాను వదులుకోవడానికి కారణం అల్లు అరవింద్ గారేనా..?

Allu Arjun and Allu Aravind : అల్లు అర్జున్ ఆ హిట్ సినిమాను వదులుకోవడానికి కారణం అల్లు అరవింద్ గారేనా..?

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

Allu Arjun And Atlee: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?

Allu Arjun And Atlee: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?

Allu Arjun and Ram Charan : అర్జునుడిగా అల్లు అర్జున్, కర్ణుడిగా రామ్ చరణ్..అమీర్ ఖాన్ ప్లానింగ్ అదుర్స్!

Allu Arjun and Ram Charan : అర్జునుడిగా అల్లు అర్జున్, కర్ణుడిగా రామ్ చరణ్..అమీర్ ఖాన్ ప్లానింగ్ అదుర్స్!

Sandeep Reddy Vanga and Allu Arjun  : సందీప్ రెడ్డి వంగ – అల్లు అర్జున్ సినిమా ఉంటుందా..? ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది..?

Sandeep Reddy Vanga and Allu Arjun : సందీప్ రెడ్డి వంగ – అల్లు అర్జున్ సినిమా ఉంటుందా..? ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది..?

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ – అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా..?

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ – అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా..?

Deshamuduru : ‘దేశముదురు’ థియేటర్ లో అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..వీడియో వైరల్!

Deshamuduru : ‘దేశముదురు’ థియేటర్ లో అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..వీడియో వైరల్!

Allu Arjun : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉందా..? షేక్ చేస్తున్న ఫేస్ బుక్ పోస్ట్!

Allu Arjun : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉందా..? షేక్ చేస్తున్న ఫేస్ బుక్ పోస్ట్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.