Homeఎంటర్టైన్మెంట్Telugu Film Industry Top Three Heroes: తెలుగు ఇండస్ట్రీ లో ముగ్గురు మొనగాళ్లు అని...

Telugu Film Industry Top Three Heroes: తెలుగు ఇండస్ట్రీ లో ముగ్గురు మొనగాళ్లు అని ఎవరిని పిలుస్తారో తెలుసా..?

Telugu Film Industry Top Three Heroes: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తున్న టాప్ హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ల జనరేషన్ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు ఈ జనరేషన్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇండస్ట్రీలో వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. పాన్ ఇండియాలో వీళ్లను మించిన నటులు మరెవరు లేరనే అంతలా పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది వీళ్ళను ‘ముగ్గురు మొనగాళ్లు’ అంటూ ఒక ముగ్గురు హీరోలనైతే ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే మహేష్ బాబు,రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం…వీళ్ళు ముగ్గురు తరచూ కలుసుకుంటూ ఉంటారు. వీళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇండస్ట్రీలో వీళ్ళ టాపిక్ వచ్చిన ప్రతిసారి ముగ్గురు మొనగాళ్లు అంటూ అభిమానులు ప్రేక్షకులు మాట్లాడుకుంటుండడం విశేషం…

Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు ముగ్గురు ఇండియాలో తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సైతం వీళ్ళు ముందడుగు వేస్తుండటం విశేషం…మహేష్ బాబు లాంటి నటుడు ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా చేయకపోయిన డైరెక్ట్ పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నాడు.

నిజానికి ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన వీళ్లను మించి ఎవరు ముందుకు సాగడం లేదంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

విమర్శకుల ప్రశంసలను అందుకోవడంలో వీళ్ళు ముగ్గురు ముందు స్థానంలో ఉన్నారు. మహేష్ బాబు నటనలో ది బెస్ట్ పర్ఫామెన్స్ చూపిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఏకసంతాగ్రహిలా ఎంత పెద్ద డైలాగ్ అయిన కూడా సింగిల్ టేక్ లో చేసి మెప్పించగలిగే సత్తా తనకే సాధ్యం…రామ్ చరణ్ సైతం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో మెప్పించగలుగుతాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular