Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Sukumar ntr combo film cancelled

Sukumar : సుకుమార్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన మరో సినిమా ఎందుకు కాన్సిల్ అయింది..?

ఇప్పటివరకు చాలామంది దర్శకులు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధిస్తున్నారు. ప్రయత్నం సుకుమార్ లాంటి డైరెక్టర్ కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు...

Written By: Gopi Velpula , Updated On : April 4, 2025 / 01:49 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Sukumar Ntr Combo Film Cancelled

Sukumar

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Sukumar : ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో (Nannaku Premitho) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. కారణం ఏదైనా కూడా సుకుమార్ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని సుకుమార్ ప్రస్తుతానికి పక్కన పెట్టారట. ఇక ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా కావడం విశేషం…

Also Read : సుకుమార్ పుష్ప సినిమా టైటిల్ పెట్టడం వెనక ఇంత కారణం ఉందా..?

ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు గ్యాంగ్ స్టర్ సినిమా అయితే చేయలేదు. కాబట్టి ఈ సినిమా కొత్తగా ఉంటుందని తన అభిమానులు సైతం అనుకుంటున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా పట్టలెక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కనక సెట్స్ మీదకి వెళ్తే భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ సైతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అందరూ ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమా తెర మీదకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఇక మీద చేపట్టిన సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…

Also Read : సుకుమార్ ను ఫాలో అవుతున్న తన శిష్యులు…కారణం ఏంటంటే..?

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Sukumar ntr combo film cancelled

Tags
  • Nannaku Premitho
  • ntr
  • Prashanth Neel
  • Pushpa 2
  • Sukumar
Follow OkTelugu on WhatsApp

Related News

Trivikram Srinivas’s Next Films: త్రివిక్రమ్ చేతిలో ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ…

Trivikram Srinivas’s Next Films: త్రివిక్రమ్ చేతిలో ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ…

Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…

Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…

KCR BRK Bhavan: కేసీఆర్ మాత్రమే కాదు.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా బీఆర్కే భవన్ కు వెళ్లారు.. ఎందుకో తెలుసా?

KCR BRK Bhavan: కేసీఆర్ మాత్రమే కాదు.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా బీఆర్కే భవన్ కు వెళ్లారు.. ఎందుకో తెలుసా?

Prashanth Neel – NTR : ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో కనిపిస్తాడా..?

Prashanth Neel – NTR : ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో కనిపిస్తాడా..?

Dil Raju War 2:  దిల్ రాజు చేతుల్లోకి ‘వార్ 2′..’కూలీ’ ని తొక్కేయడానికి పెద్ద ప్లానే వేశారుగా!

Dil Raju War 2: దిల్ రాజు చేతుల్లోకి ‘వార్ 2′..’కూలీ’ ని తొక్కేయడానికి పెద్ద ప్లానే వేశారుగా!

NTR brother-In-Law First Movie Career : ఇది మొదటి సినిమాగా వస్తే ఎన్టీఆర్ బావమరిది కెరియర్ క్లోజ్ అయ్యేదా..?

NTR brother-In-Law First Movie Career : ఇది మొదటి సినిమాగా వస్తే ఎన్టీఆర్ బావమరిది కెరియర్ క్లోజ్ అయ్యేదా..?

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.