Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: సడన్ ఎలిమినేషన్ లో సుధీర్ అవుట్.. కానీ చివరి నిమిషంలో...

Bigg Boss 10 Telugu: సడన్ ఎలిమినేషన్ లో సుధీర్ అవుట్.. కానీ చివరి నిమిషంలో ఏమైందంటే!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ద్వారా ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. మొదటి వారం లో చైత్ర ని, చరణ్ ని ఇలాగే ఎలిమినేట్ చేశారు, ఆ తర్వాత చరణ్ రీ ఎంట్రీ ఇస్తే అతన్ని రెండోసారి కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు. గత వారం షాలిని ని కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా బిగ్ బాస్ టీం అదే ప్లాన్ చేశారు. […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ద్వారా ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. మొదటి వారం లో చైత్ర ని, చరణ్ ని ఇలాగే ఎలిమినేట్ చేశారు, ఆ తర్వాత చరణ్ రీ ఎంట్రీ ఇస్తే అతన్ని రెండోసారి కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు. గత వారం షాలిని ని కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా బిగ్ బాస్ టీం అదే ప్లాన్ చేశారు. ఈ వారం వంశీ ని ఎల్లో జోన్ లోకి పంపగా రెడ్ జోన్ లో మిగిలిపోయిన రోహిత్, సుధీర్, ఝాన్సీ, శ్వేతా,రామ కృష్ణ లలో ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలో నిర్ణయించుకోండి అని ఓజీ సభ్యులకు చెప్పగా, త్రిగున్, రామ్ ప్రసాద్,దేబ్జాని లు రోహిత్ ఎలిమినేట్ అయ్యేందుకు ఓటు వెయ్యగా, అమన్ సుధీర్ కి, నీతు, ముకేష్, వర్షిణి రామ కృష్ణ కి ఓటు వేస్తారు. అయితే బిగ్ బాస్ వీరిలో తక్కువ ఆడియన్స్ ఓటింగ్ ఉన్నటువంటి సుధీర్ ని ఎలిమినేట్ చేసినట్టు టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper