Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన స్నేహితులంతా ఎలిమినేట్ అయిపోయారు. కనీసం అమన్ అయినా మిగిలాడు , అమన్ సపోర్ట్ చేస్తాడని అనుకుంటే అతను కూడా ఇప్పుడు రోహిత్ ని దారుణంగా దెబ్బ తీసాడు. నిన్న జరిగిన ‘బీబీ హోటల్’ టాస్క్ లో రోహిత్ కి స్టార్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు. రోహిత్ నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు , వాడికంటే బయట నుండి వచ్చిన శ్వేతా నాకు సపోర్ట్ చేసింది , కాబట్టి నేను శ్వేతా కి స్టార్ ఇస్తానని చెప్పాడు. చివరికి ఆమెకు కూడా ఇవ్వకుండా రామ్ ప్రసాద్ కి ఇచ్చాడు. ఇక నేడు అయితే రోహిత్ తో ఏకంగా గొడవకు దిగాడు. ఎవ్వరూ లేని సమయంలో స్నేహితుడిగా అమన్ రోహిత్ కి సపోర్టుగా నిలుస్తాడని అనుకుంటే, ఇప్పుడు అతను కూడా వెన్నుపోటు పొడిచాడని, రోహిత్ ఒంటరి వాడు అయిపోయాడంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు.
Bigg Boss 10 Telugu: త్రిగున్ తో చేతులు కలిపి రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన స్నేహితులంతా ఎలిమినేట్ అయిపోయారు. కనీసం అమన్ అయినా మిగిలాడు , అమన్ సపోర్ట్ చేస్తాడని అనుకుంటే అతను కూడా ఇప్పుడు రోహిత్ ని దారుణంగా దెబ్బ తీసాడు. నిన్న జరిగిన ‘బీబీ హోటల్’ టాస్క్ లో రోహిత్ కి స్టార్ ఇచ్చినట్టే ఇచ్చి […]