Homeఎంటర్టైన్మెంట్Anchor Sreemukhi: కురచ డ్రెస్ లో శ్రీముఖి హాట్ సిట్టింగ్ ఫోజ్... ఇది మరీ అరాచకంరా...

Anchor Sreemukhi: కురచ డ్రెస్ లో శ్రీముఖి హాట్ సిట్టింగ్ ఫోజ్… ఇది మరీ అరాచకంరా బాబోయ్!

Anchor Sreemukhi: మోకాళ్ళ పైకున్న కురచ డ్రెస్ ధరించిన శ్రీముఖి హాట్ సిట్టింగ్ ఫోజులో సెగలు రేపింది. గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసి నయా ట్రెండ్ సెట్ చేసింది. శ్రీముఖి డేరింగ్ చూసిన జనాలు, ఇది మరీ అరాచకం అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం క్రేజీగా ఫీల్ అవుతూ వైరల్ చేస్తున్నారు.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతికాలంలో గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి పటాస్ షోని పరుగులు పెట్టించారు. ఈటీవీ ప్లస్ లో స్టాండప్ కామెడీ షోగా పటాస్ ప్రారంభించారు.పటాస్ లో శ్రీముఖి, గ్లామర్ అల్లరి ప్రత్యేక ఆకర్షణ. ఆ తర్వాత శ్రీముఖి పాపులారిటీ తెచ్చుకున్నారు.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఆమెకు పరిశ్రమలో అవకాశాలు వెల్లువెత్తాయి. రష్మీ, అనసూయలను మించి స్కిన్ షో చేయడం ఆమెకు కలిసొచ్చింది. ఇక ఎనేర్జి విషయంలో అమ్మడిని తట్టినోళ్లు లేరు. యాంకర్ శ్రీముఖి అంటే ఓ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు బుల్లితెర షోలు ఉన్నాయి.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

బుల్లితెరపై చాలదన్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఈ బుల్లితెర రాములమ్మ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది. శ్రీముఖి ఫోటో షూట్స్ ఫ్యాన్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

శ్రీముఖి కి ఉన్న క్రేజ్ ఏమిటో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఆమెకు ఏకంగా 4.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మీడియం రేంజ్ హీరోయిన్స్ కి కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. కేవలం బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఆమె ఇంతటి క్రేజ్ సంపాదించారు.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఇక బుల్లితెర షోల్లో పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేయడంలో అనసూయ, రష్మీలకు శ్రీముఖి పోటీ ఇస్తున్నారు. గ్లామరస్ యాంకర్స్ లో ఆ ఇద్దరి తర్వాత స్థానం శ్రీముఖిదే అని చెప్పాలి. వర్షిణి, విష్ణు ప్రియా లాంటి వాళ్ళు శ్రీముఖితో పోటీపడలేకపోతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ దీపికా పిల్లి నుండి ఆమెకు పోటీ ఎదురవుతుంది.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి స్టార్ యాంకర్ గా, నటిగా బిజీగా ఉంది. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా కూడా మారారు. హీరోయిన్ గా ఎదగడమే టార్గెట్ గా పెట్టుకున్న శ్రీముఖి క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. హీరోయిన్ గా ఎదగాలన్నది శ్రీముఖి అసలు లక్ష్యం. ఆ దిశగా శ్రీముఖి అడుగులు వేస్తున్నారు.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

Also Read: Demolition Of Ayyanna Patrudu House: అయ్యన్నపాత్రుడి ఇల్లు కూల్చివేత: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

అదే సమయంలో రకరకాల బిజినెస్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అత్యధిక ఆదాయం కలిగిన తెలుగు యాంకర్స్ లో శ్రీముఖి ఒకరిగా ఉన్నారు. ఆమెకు లువా పేరుతో ఫ్యాషన్ బ్రాండ్స్ స్టోర్స్ చైన్ ఉంది. లువా స్టోర్స్ హైదరాబాద్ లో పలు చోట్ల ఉన్నాయి.

Anchor Sreemukhi
Anchor Sreemukhi



Also Read: Harassment Of Bears: సిక్కోలులో భల్లూకాల బీభత్సం.. ప్రాణాలు కోల్పోతున్న జనం

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular