Shriya Saran: ‘హీరోయిన్ శ్రియా సరన్’కి ఇంకా ఒక కోరిక మిగిలిపోయిందని తెగ ఇదైపోతూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుందట. ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా.. బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్ సాంగ్ చేయాలని శ్రియా సరన్ ఎప్పటి నుంచో ఆశ పడుతుంది. అయితే, ఆమెకు మాత్రం ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదట.

అందుకే, అలాంటి అవకాశం కోసం శ్రియా ఎదురు చూస్తోంది. అయితే, శ్రియాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు. గతంలో అజయ్ దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా శ్రియా చాలా క్లోజ్ గా మూవ్ అయింది. అజయ్ దేవగన్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ ప్లస్ కాలేదు. అందుకే, బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించాలి అంటే.. మంచి మసాలా సాంగ్ ఒకటి తనకు పడాలి అని శ్రియా కోరుకుంటుంది.
Also Read: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?
బాలీవుడ్ లో ఇప్పటికే శ్రియా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇంకా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది. మరి, ఈ ఐటమ్ కోరిక ఎందుకు..? హిందీ జనాన్ని త్వరగా ఆకట్టుకోవాలి అంటే.. మంచి బోల్డ్ సాంగ్ లో పరిధులు దాటేసి రెచ్చిపోయి నటిస్తే త్వరగా రీచ్ ఉంటుందని శ్రియా చెప్పుకొస్తోంది.
తెలుగు, తమిళ సినిమాల్లో అలా చేసే స్టార్ డమ్ ను సంపాదించాను అంటూ ఈ బ్యూటీ ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది. ఎలాగూ కూతురు కూడా కాస్త పెద్దది అయింది అని, అందుకే మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టాను అని శ్రియా చెబుతుంది. అన్నట్టు శ్రియా మెయిన్ టార్గెట్ తనకు మిగిలిన ఆ ఒక్క కోరిక తీర్చుకోవడమేనట. మరి శ్రియా బలంగా కోరుకుంటున్న ఆ ఒక్క అవకాశం ఆమెకు దక్కుతుందా ?

శ్రియా ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదు. అయినా తన మకాంను కూడా ముంబైకే మార్చేసింది. ముంబైలోనే కొత్తగా ఒక విల్లా కూడా కొనుక్కుంది. అయితే శ్రియా హిందీలో బిజీ కాకపోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఇంతకీ శ్రియా కోరిక తీర్చే ఆ హీరో ఎవరు ? చూడాలి. అయినా ఫెడ్ అవుట్ అయ్యాక, ఐటమ్ కోరికలు ఏమిటో !!
Also Read సక్సెస్ అనబోయి సె** అనేసిన పూజా హెగ్డే
[…] Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే ఈ బోల్డ్ ప్రపంచపు యువ రాణిని పిచ్చకొట్టుడు కొట్టాడు. […]