Anchor Suma: యాంకర్ సుమ.. తెలుగు బుల్లితెరపై నంబర్ 1 యాంకర్. సినిమా ప్రమోషన్లు ఏవైనా సరే సుమ హోస్ట్ చేయనిదే అది ముందుకు సాగదు.. సుమ యాంకరింగ్ తోపాటు పలు కార్యక్రమాలు, టీవీ షోలు..వివిధ యాడ్స్ లో కూడా ఈ మధ్య మెరుస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అంతే కాదు ఆమె సంపాదన కూడా ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు.

తాజాగా ఒక యాడ్ కోసం సుమ పూలతో మొదలై వంట చేసి చివరకు ఆ వ్యాపార సందేశాన్ని చెప్పుకొచ్చింది.
తెనాలి డబుల్ హార్స్ మినప గుండ్లు యాడ్ కోసం సుమ తన సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగం చేసింది. ‘మేక్ ఏ లాట్ మోర్’ అనే యాష్ ట్యాగ్ ను జత చేసి మీరు చేసిన వినూత్న వంటలను వీడియో తీసి తనకు పంపాలని కోరింది. తెనాలి డబుల్ హార్స్ ను ట్యాగ్ చేసి పంపించాలని కోరింది.
Also Read: Ravi Teja Flop Movie in OTT: ఓటీటీలోకి రాబోతున్న రవితేజ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా !
సుమ ఇలా తనకున్న విశేషమైన అభిమానుల అండతో ఇలా ప్రకటనల్లోనూ మెరుస్తోంది. సోసల్ మీడియాను ప్రకటనలకు వాడుకుంటోంది. సుమ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా ఉన్న సుమ పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తోంది. ఇంటర్వ్యూలు చేసే క్యారెక్టర్లు పోషిస్తోంది. స్టార్ ల ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది.
Also Read: Daniel Sekhar Character: భీమ్లా నాయక్ లో రానా పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
[…] […]