spot_img
Homeఎంటర్టైన్మెంట్పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !

పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !

saidharam tej

మెగా ఇంట్లో మరోసారి పెళ్లిభజా మోగనుంది. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇటీవల నిశ్చితార్థం వేడుక జరుగగా మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. త్వరలోనే పెళ్లి డేట్ ను నాగబాబు అనౌన్స్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజుకు పెళ్లికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?

సాయిధరమ్ తేజు ప్రస్తుతం ‘సోలో లైఫ్ సో బెటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల సాయిధరమ్ తేజు పెళ్లిపై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సాయిధరమ్ తేజు తన పెళ్లిపై వార్తలపై అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తాజాగా తేజు మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాడు. తాను సైతం పెళ్లి సంబంధాలు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపాడు. ఇంట్లో వాళ్లంతా తనకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోవడంతోనే తాను పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. మంచి సంబంధం.. అమ్మాయి బాగుంటే చేసుకుంటానని మాత్రమే వారికి చెప్పానని చెప్పాడు.

మీడియాలో వస్తున్నట్లు ప్రేమ వ్యవహారాలు ఏమిలేవని స్పష్టం చేశాడు. తనది పెళ్లి కుదిర్చిన సంబంధమే అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని.. అమ్మాయి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తేజు చెప్పుకొచ్చాడు. దీంతో తనపై పెళ్లిపై వస్తున్న ఊహగానాలకు తేజు చెక్ పెట్టినట్లయింది.

Also Read: ప్రభాస్ కు ధీటుగా దీపిక పాత్ర ఉండనుందా?

సాయిధరమ్ కొత్త సినిమా సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా తేజు సోలో డేస్ కు ఎండ్ కార్డు పడుతుందంటూ ట్వీట్ చేశాడు. దీంతో చిరంజీవి కూడా తేజుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామనే క్లారిటీ ఇచ్చాడు. తేజు సైతం నిజమేనంటూ నవ్వుతూ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో త్వరలోనే మెగా ఇంట్లో మరో పెళ్లిభజా మోగుతుందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper