spot_img
Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata Collections: 'సర్కారు' 13 రోజుల కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎన్ని...

Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ 13 రోజుల కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ విషయంలో ప్రస్తుతం కష్టంగానే ఉంది పరిస్థితి. తాజాగా ఈ సినిమా 13 రోజుల కలెక్షన్ల బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సినిమా థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు.

Sarkaru Vaari Paata Collections
Sarkaru Vaari Paata

‘సర్కారు వారి పాట’ 13 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

Also Read: Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

నైజాం 34.03 కోట్లు

సీడెడ్ 11.73 కోట్లు

ఉత్తరాంధ్ర 11.97 కోట్లు

ఈస్ట్ 8.73 కోట్లు

వెస్ట్ 5.48 కోట్లు

గుంటూరు 8.51 కోట్లు

కృష్ణా 6.15 కోట్లు

నెల్లూరు 3.58 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 13 రోజుల కలెక్షన్స్ గానూ 90.18 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 6.61 కోట్లు

ఓవర్సీస్ 12.23 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజుల కలెక్షన్స్ గానూ 109.02 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 13 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 197:43 కోట్లను కొల్లగొట్టింది

Sarkaru Vaari Paata Collections
Sarkaru Vaari Paata

అయితే, పైన చెప్పిన కలెక్షన్స్ అన్నీ నిర్మాతల నుంచి వచ్చిన బాక్సాఫీస్ రిపోర్ట్స్. అదనపు కలెక్షన్స్ ను నిర్మాతలు ప్రకటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కలెక్షన్స్ ను పూర్తిగా నమ్మలేం. ఒకవేళ నమ్మినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యేలా లేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆ ఊపు కనిపించడం లేదు. నైజాంలో టికెట్ రేట్లు తగ్గాయి. అయినా జనం లేకపోవడం షాకింగ్ విషయమే. ఈ క్రమంలో రెండో వీకెండ్ బుకింగ్స్ కూడా బాగా తగ్గాయి.

Also Read:Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !
Recommended videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper