ఎంటర్టైన్మెంట్Bazaar Rowdy trailer talk: ‘సంపూ’ సంపేశాడుల్లా.!

Bazaar Rowdy trailer talk: ‘సంపూ’ సంపేశాడుల్లా.!

టాలీవుడ్ లో కామెడీకి కొత్త అర్థం చెప్పిన హీరో ‘సంపూర్ణేశ్ బాబు’. ఓవర్ యాక్షన్ నటనతో.. ఓవర్ కామెడీతో సరికొత్త థీమ్ తో టాలీవుడ్ లో కామెడీ హీరోగా ఎదిగాడు. ఈయన సినిమాల్లో చేసే అతి చూస్తే నవ్వకుండా ఉండలేరు. విభిన్నమైన సినిమాలు తీస్తూ కామెడీ పండస్తూ ప్రేక్షకులకు చేరువైన సంపూర్ణేశ్ బాబు నుంచి ప్రస్తుతం మరో సినిమా వస్తోంది. అదే ‘బజార్ రౌడీ’? తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది.

‘హృదయకాలేయం’, కొబ్బరిమట్ట, సింగం123 అంటూ ఓవర్ యాక్షన్ కామెడీ పండించిన సంపూ తాజాగా ‘బజారు రౌడీ’తో అంతకుమించిన ఓవర్ యాక్షన్ తో కామెడీ పండించాడు. సంపూర్ణేశ్ బాబు హీరోగా.. మహేశ్వరి వద్ది హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ట్రైలర్ లో సంపూ భారీ ఫీట్లు చేస్తూ నానా హంగామా చేశారు. ‘రామాయణం చెబితే రౌడీలు రావణాసుడిని ఫాలో అవుతారు కానీ రాముడిని కాదు’ అంటూ సంపూర్ణేశ్ బాబు చెప్పిన డైలాగులూ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి.

ఫైట్స్ లో దాదాపు గాల్లోనే ఎగురుతూ.. గాల్లోనే విలన్లను కొడుతూ.. గాల్లోనే బైక్ లను తన వద్దకు తెప్పించుకుంటూ గాలి వీరుడిగా సంపూ చేసిన ఫైట్స్ యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి.

‘బజారు రౌడీ’లో సంపూ డబుల్ యాక్షన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్యనే కన్నుమూసిన క్రిటిక్, కత్తి మహేష్ కూడా ఇందులో కీలక పాత్రలో నటించారని తెలిసింది. ఈ నెల 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

బజారు రౌడీ ట్రైలర్ ను కింద చూడొచ్చు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Sampoornesh Babu Biryani Role: ప్యారడైజ్ లో సంపూ చేస్తున్న బిర్యాని క్యారెక్టర్ కి నాని కి మధ్య సంబంధం ఏంటంటే.?

Sampoornesh Babu Biryani Role: కొంతమంది నటులు వాళ్ళు చేసే క్యారెక్టర్లకి ప్రత్యేకమైన శైలిని జోడించి తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఎలాంటి...

The Praradise Sampoornesh Babu First Look: ది ప్యారడైజ్ : సంపూ’ను సంపేశారుల్లా.. నాని, శ్రీకాంత్.. మీ వాడకం మామూలుగా లేదు

The Praradise Sampoornesh Babu First Look: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'(The Praradise Movie). తనతో దసరా లాంటి...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...