Homeఎంటర్టైన్మెంట్Samantha Bold Show : యాడ్స్ కోసం బోర్డర్స్ దాటేసిన సమంత !

Samantha Bold Show : యాడ్స్ కోసం బోర్డర్స్ దాటేసిన సమంత !

Samantha Bold Show Samantha Bold Show: ఒకపక్క సమంత (Samantha) వ్యక్తిగత జీవితం పై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మరోపక్క సమంత మాత్రం రోజురోజుకు ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. ఈ మధ్య వరుసగా యాడ్ ఫిల్మ్స్ చేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో చాలా బ్రాండ్ లున్నాయి. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ ఆ రకంగానూ బాగా సంపాదిస్తోంది.

అయితే, సమంతలో చాలా మార్పు వచ్చింది. కొన్ని యాడ్స్ కోసం గ్లామర్ డోస్ భారీగా పెంచేస్తోంది. గతంలో కూడా సమంత ఓవర్ గ్లామర్ గా కనిపించినా.. ప్రస్తుత యాడ్స్ లో చేసినంత ఓవర్ ఎక్స్ పోజింగ్ గతంలో ఎప్పుడూ చేయలేదు. తాజాగా ఒక బ్యాగ్ ల బ్రాండ్ కోసం ఒక యాడ్ చేసింది. ఆ యాడ్ లో సమంత డ్రెస్ పైనే ఇప్పుడు అందరి చూపు పడింది.

పైగా ఆ యాడ్ కి సంబంధించిన ఫోటోలను సమంతనే షేర్ చేయడం ఇక్కడ మరో హాట్ టాపిక్. హాట్ ఫోటోలే అనుకుంటే.. ఇక సామ్ షేర్ చేసిన వీడియోలో అయితే కవ్వింపు ఫోజులు, హాట్ హాట్ లుక్స్.. మొత్తానికి నెటిజన్లకు సమంత భారీ షాక్ ఇచ్చింది. యాడ్స్ కోసం బోర్డర్స్ దాటేసిన సమంత అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

దాంతో సోషల్ మీడియాలో ఆ బ్యాగ్ ల యాడ్ వీడియోకి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక సామ్ గత వారమే గోవా ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చింది. చైతుతో కలిసి ఉండటం లేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

త్వరలోనే సమంత – చైతు విడిపోతున్నారని కూడా బాగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి అయితే, సామ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కుక్కతో ఆడుకునే వీడియోలు అప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper