spot_img
Homeఎంటర్టైన్మెంట్Ravi teja - Nikhil: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?

Ravi teja – Nikhil: రవితేజతో నిఖిల్.. హిట్ కొడతారా ?

Ravi teja – Nikhil: ‘నిఖిల్’ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది. ఐదేళ్ల క్రితం నిఖిల్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని నిఖిల్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని నిఖిల్ ను బుక్ చేసుకునేవాళ్ళు.

Ravi teja
Ravi teja

కానీ, ఇప్పుడు నిఖిల్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ కనీస ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న నిఖిల్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఓ కీలక పాత్ర ఉంది. అయితే, ఆ పాత్రలో యంగ్ హీరో నిఖిల్ నటించబోతున్నాడు.

Also Read:  దీప్తి సునయన మొట్టమొదటి.. చిట్టచివరి విరహ వేదన ఇదేనా? వైరల్ వీడియో

నిఖిల్ కెరీర్ కి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ మూవీ. అన్నిటికి మించి హీరో రవితేజ. కాబట్టి.. నిఖిల్ కి ఇది మంచి అవకాశం. మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ఇది బాగా ఉపయోగించుకోవచ్చు. మరి నిఖిల్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో చూడాలి.

hero nikhil
hero nikhil

నిజానికి ఆరేళ్ళ క్రితం నిఖిల్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా నిఖిల్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. పైగా ఓ దశలో నిఖిల్ కి వరుస హ్యాట్రిక్ హిట్స్ కూడా పడ్డాయి. దాంతో నిఖిల్ రేంజ్ బాగా పెరిగింది.

సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. నిఖిల్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి రవితేజ అయినా హిట్ ఇస్తాడా ? చూడాలి.

Also Read: రెమ్యున‌రేష‌న్ కోసం ఆశ ప‌డ్డ ర‌ష్మిక‌.. చివ‌ర‌కు ఎంత పెద్ద దెబ్బ ప‌డింది..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper