Rashi Khanna: రాశి ఖన్నా.. ఈ అందాల సుందరాగి చాలామంది హృదయాల్లో గూడుకట్టుకొని ఉంది. ఆమె ఒంపుసొంపులకు ఫిదా అవ్వని యువకులు ఉండరు. చూపరులను కట్టిపడేసే అందం రాశి ఖన్నా సొంతం

రాశిఖన్నా సినిమాల్లో కష్టపడి పని చేస్తుంది. తనను తాను పరిపూర్ణ ఆకృతిలో ఉంచుకుంటుంది. ప్రతీ సమయాన్ని వినియోగించుకుంటూ తనను తాను అప్‌డేట్ చేసుకునే దిశగా కూడా పనిచేస్తుంది.
కొన్ని విషయాలను వివరించడానికి పదాలు సరిపోవు. ఇప్పుడు రాశా ఖన్నా అందాలను కూడా వర్ణించడానికి మాటలు సరిపోవు. అందానికి ప్రతిరూపమైన రాశి ఖన్నా బోల్డ్ దుస్తుల్లో తనని తాను చూపించేసరికి అందరి గుండెలు జారిపోయాయి.
లోతైన మెడతో తెల్లటి రంగు దుస్తులు ధరించి, రాశి అందాల అగ్నిపర్వతంలా ఆవిర్భవించింది. తెల్లటి బిగుతైన గౌనులో ఒక దేవదూతలా కనిపిస్తోంది.

ఈ తెల్లగౌనులో రాశిఖన్నా ఎద అందాలు చూపిస్తూ కైపెక్కిస్తోంది. అద్భుతంగా హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు , సినీ ప్రేక్షకులు రాశి అందాలకు మైమరిచిపోతున్నారు.
ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించి హిందీ బాట పట్టిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం హిందీలో యోధాలో నటిస్తోంది.