Homeఎంటర్టైన్మెంట్Rajamouli remuneration hike: 'వారణాసి' మూవీ కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ మళ్ళీ పెంచాడు..జక్కన్న ముందు స్టార్...

Rajamouli remuneration hike: ‘వారణాసి’ మూవీ కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ మళ్ళీ పెంచాడు..జక్కన్న ముందు స్టార్ హీరోలు కూడా పనికిరారుగా…

Rajamouli remuneration hike: దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇప్పటివరకు ఆయనను ఢీ కొట్టే దర్శకుడు ఇండియాలో మరెవరు లేరనేంతలా పేరు ప్రఖ్యాతలనైతే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. రాజమౌళి వారణాసి సినిమా కోసం భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. నిజానికి రాజమౌళి రెమ్యునరేషన్స్ తో పాటు ప్రాఫిట్ లో పర్సంటేజ్ ను కూడా తీసుకుంటాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు…

ప్రస్తుతం ఆయన ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పటివరకు ఏ హీరో ఎంత తీసుకోనటువంటి భారీ రెమ్యూనరేషన్ ను రాజమౌళి తీసుకుంటుండటం విశేషం… తను వరుసగా సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తున్నాడు.

Also Read: మహేష్ బాబు ఆ స్టార్ డైరెక్టర్ ను తక్కువ అంచనా వేశాడా..?

కాబట్టి రాజమౌళి ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ఆయనకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందువల్లే ఆయన భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలుపుతూనే భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు… ఇక వారణాసి సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు 12 సినిమాలు చేసిన రాజమౌళి 12 సినిమాలను కూడా సూపర్ సక్సెస్ గా నిలపడంతో ఆయన మీద ప్రతి ఒక్కరికి నమ్మకం పెరిగిపోయింది. మరి ఆ నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా మరోసారి హిస్టరీ రిపీట్ అయ్యేలా తన సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...
RHA Movement

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
YSRCP Rayalaseema

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...
AP MLC Elections 2026

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...
Ellamma Cheruvu

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper