spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Meme: 'పుష్ప' నే కాదు, బన్నీని కూడా బాగా వాడుకుంటున్నారు !

Pushpa Meme: ‘పుష్ప’ నే కాదు, బన్నీని కూడా బాగా వాడుకుంటున్నారు !

Pushpa Meme: ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకుంటున్నారు. మెచ్చుకునే క్రమంలో బాగా వాడుకుంటున్నారు కూడా. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపిస్తుంది ఇప్పుడు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్‌ డైలాగ్‌ ను ఎంచుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ స్టిల్‌ ను ఎడిట్‌ చేసి బన్నీకి మాస్క్‌ పెట్టింది.

Pushpa Meme
Pushpa Meme

ఈ ఎడిట్‌ చేసిన ఫొటోపై తగ్గేదేలే డైలాగ్‌ ను.. డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే.. అని రాసింది. ఏదైనా మాస్క్‌ తీసేదేలే అనే నినాదాన్ని ప్రజలలో తీసుకువెళ్ళడానికి ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఏది ఏమైనా ఇదంతా బన్నీకి సంతోషాలను కలగజేసే అంశాలే. మొత్తమ్మీద ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు.

Pushpa Meme
Pushpa Meme

ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ తనను తాను పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకోవాలని బన్నీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా తనకు అన్ని ఇండస్ట్రీల నుంచి సపోర్ట్ చేసేలా పావులు కదుపుతున్నాడు. నిజానికి పుష్ప సినిమా పై హిందీ హీరోలు, తమిళ హీరోలు.. చివరకు కన్నడ హీరోలు కూడా తెగ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

Also Read: పుష్ప మూవీలోని మొగిలీస్ పాత్ర పోషించింది ఎవ‌రో తెలుసా..?

బన్నీ వాళ్ళ చేత చేయించే ప్రాగ్రాం పెట్టాడనే వార్త ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తమ్మీద ‘పుష్ప సినిమా అదిరిపోయిందని, మెయిన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది అని.. బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ సినీ ప్రముఖులు తెగ ఎగ్జైట్ అయ్యారు. కాకపోతే, ఆ ఎగ్జైట్ వెనుక బన్నీ ఉన్నాడు. బన్నీ పాన్ ఇండియా స్థాయిలో అందరికీ టచ్ లోకి వెళ్లి పుష్ప పై పాజిటివ్ కామెంట్స్ చేయండి అని రిక్వెస్ట్ చేసి.. కొందరి హీరోల చేత, అలాగే కొంతమంది హీరోయిన్ల చేత కామెంట్స్ చేయించాడట.

దాంతో బన్నీని పొగుడుతూ.. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేసి మెప్పించడం అద్భుతం అంటూ పబ్లిక్ గా మెసేజ్ లు వదిలారు సినీ ప్రముఖులు.

Also Read: ఇంట్రెస్టింగ్.. కరోనా ఇకపై ‘కాటు’ వేయదా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper