Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh- Charmi: డబ్బులు ఇవ్వకుండా విజయ్ దేవరకొండ ని దారుణంగా మోసం చేసిన పూరి...

Puri Jagannadh- Charmi: డబ్బులు ఇవ్వకుండా విజయ్ దేవరకొండ ని దారుణంగా మోసం చేసిన పూరి జగన్నాథ్ – ఛార్మి

Puri Jagannadh- Charmi: వారసులు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే నిప్పుల గుండం మీద నడిచినట్టే..ఎదో అదృష్టం బాగుండి రెండు మూడు సక్సెస్ లు వచ్చిన ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ తగిలితే బ్యాక్ గ్రౌండ్ లేని హీరో అడ్రస్ గల్లంతు అవుతుంది..అలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి వరుస డిజాస్టర్స్ తగులుతున్నాయి కూడా చెక్కు చెదరని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ.

Puri Jagannadh- Charmi
Puri Jagannadh- Charmi, vijay devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో ఇతగాడు యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇతను అంటే పది చచ్చిపోతారు..అలాంటి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు ఈయన..విజయ్ దేవరకొండ కి కేవలం టాలీవుడ్ లోనే కాదు..పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది..ఆ క్రేజ్ ని చూసే ఆయన కొడితే ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని కొట్టాలి అనే కసితో లైగర్ సినిమా చేసాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు నెలలో విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం తో 200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతున్నాను అంటూ విడుదలకు ముందు గర్వంగా చెప్పుకున్న విజయ్ దేవరకొండ , చివరికి 60 కోట్ల రూపాయిల నష్టాన్ని బయ్యర్లకు ఇచ్చాడు..ఈ సినిమా కోసం విజయ్ తన కెరీర్ లో ఎంతో కీలకమైన మూడు సంవత్సరాల డేట్స్ ఇచ్చాడు..పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కి ఫైనాన్సియల్ ఇబ్బందులు ఏర్పడితే తనకి ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసి సినిమా విడుదలైన తర్వాత ఇవ్వండి అంటూ తీసుకున్న అడ్వాన్స్ ని కూడా పెద్ద మనసుతో తిరిగి ఇచ్చాడు..సినిమా విడుదలైంది..అట్టర్ ఫ్లాప్ అయ్యింది..అయితే 40 కోట్ల రూపాయలతో సినిమాని చుట్టేసి 150 కోట్ల రూపాయలకు అమ్ముకొని పూరి జగన్నాథ్ మరియు ఛార్మీలు మంచిగానే డబ్బులు పోగేసుకున్నారు కానీ విజయ దేవరకొండ ని మరియు ఈ సినిమాని కొన్న బయ్యర్స్ ని గాలికి వదిలేసారు.

Puri Jagannadh- Charmi
Puri Jagannadh- Charmi

ఇటీవలే హైదరాబాద్ కి వచ్చి తనకి రావాల్సిన పారితోషికం 20 కోట్ల రూపాయిల కోసం పూరి జగన్నాథ్ కి కాల్ చేస్తే ఆయన విజయ్ దేవరకొండ కాల్ ని కూడా లిఫ్ట్ చెయ్యడం లేదట..నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం..సమయం , కష్టం అన్ని వృధా అయిపోవడం తో విజయ్ దేవరకొండ చాలా డిప్రెషన్ లో ఉన్నాడట.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper