spot_img
Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: ఐ యాం విక్రమాదిత్య అంటున్న ప్రభాస్... రాధే శ్యామ్ టీజర్ రిలీజ్

Radhe Shyam: ఐ యాం విక్రమాదిత్య అంటున్న ప్రభాస్… రాధే శ్యామ్ టీజర్ రిలీజ్

Radhe Shyam: బాహుబలి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ని మార్చేసింది అని చెప్పాలి. ఆ మూవీ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కాగా నేడు ఆయన  ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “రాధే శ్యామ్” చిత్రం టీజర్ ని  మూవీ యూనిట్ టీజర్ ను విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియో లో  ప్రభాస్ సూట్ వేసుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఇదివరకు ఎప్పుడూ చేయని పాత్రలో ప్రభాస్ నటించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

prabhas-radhe-shyam-movie-teaser-released

ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ లో ఐ యాం విక్రమాదిత్య అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పిరియాడికల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ టీజర్ లో మాత్రం పూజా హెగ్డే ఎక్కడా కనిపించక పోవడం ఆమె అభిమానుల్కు నిరాశ కలిగించింది. ముఖ్యంగా ఈ టీజర్ లో  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  హైలైట్ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని  రిలీజ్ చేయనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper