Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Tier One Hero: పవన్ కళ్యాణ్ ను టైర్ వన్ హీరోల లిస్ట్...

Pawan Kalyan Tier One Hero: పవన్ కళ్యాణ్ ను టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి తీసేశారా..? దీనికి కారణం ఎవరంటే..?

Pawan Kalyan Tier One Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రేక్షకులందరిని రంజింప చేయగలిగే కెపాసిటి అతనికి ఉంది. ఇక అతన్ని మించిన నటులు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలను […]

Pawan Kalyan Tier One Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రేక్షకులందరిని రంజింప చేయగలిగే కెపాసిటి అతనికి ఉంది. ఇక అతన్ని మించిన నటులు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలను కొద్దిగా తగ్గించాడు. వరుసగా సినిమాలు చేయకుండా తనకు ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తున్నాడు. ఇక సంవత్సరం వ్యవధిలోనే మూడు సినిమాలను రిలీజ్ చేశాడంటే ఆయన ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటిని ఎంత తొందరగా ఫినిష్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి కొన్ని సినిమాలకు సైతం కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ను టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి తీసేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక దానిమీద పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో స్పందించుకున్నారు. టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ను తీసేసే దమ్ము ఎవరికి ఉంది. ఇప్పుడున్న హీరోలందరిలో టైర్ వన్ హీరోల లిస్టులో మొదటి చేరిందే పవన్ కళ్యాణ్…

ఆయన తీసేసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటూ అతని అభిమానులైతే ఫైర్ అవుతున్నారు. ఆయన తనకు దొరికిన టైమ్ లో సినిమాలు చేస్తున్నాడు అంతే తప్ప సినిమాలు ఇంట్రెస్ట్ లేక కాదు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి సినిమాలను తక్కువగా చేస్తున్నాడు అంతే తప్ప ఆయన పోటీలో ఉంటే ఇప్పుడున్న స్టార్ హీరోలెవరు ఆయన ముందు నిల్చునే వారు కాదంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తుండడం విశేషం…

ఇక మొత్తానికైతే ఆయన నుంచి వచ్చిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం… ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరు పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే తన సత్తా చాటుతున్నాడు. కాబట్టి అతన్ని టైర్ వన్ హీరోల లిస్ట్ లో ఉంచాలా తీసెయ్యాలా అంటూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి.

నిజానికి సగటు ప్రేక్షకులతో పాటు అభిమానులు సైతం ఈ విషయం మీద చాలా వరకు ఫైర్ అవుతున్నారు. ఇక ఇదంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సీరియస్ అవుతున్నారు. కావాలనే కొంతమంది పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని మనుషులు, కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper