Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan New Movie: పవన్ కళ్యాణ్ 10 రోజుల రెస్ట్ తర్వాత ఆ సినిమాను...

Pawan Kalyan New Movie: పవన్ కళ్యాణ్ 10 రోజుల రెస్ట్ తర్వాత ఆ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడా…

Pawan Kalyan New Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తున్నాడు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ […]

Pawan Kalyan New Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తున్నాడు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ లను సాధించాడు. ఇక గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమా పర్లేదు అనిపించినప్పటికి ఈ సంవత్సరం చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఒక డిజాస్టర్ ని అందుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో సైతం తను ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఏది పడితే అది చేయకుండా జనానికి ఉపయోగపడే సినిమాలు మాత్రమే తను చేస్తానని గతంలో చెప్పాడు. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఆయన ముక్కు కి ఆపరేషన్ చేశారు…

సైనాసైటీస్ తో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన ఎట్టకేలకు సర్జరీ చేయించుకొని దాని నుంచి విముక్తి పొందాడు. ఇక 10 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ఆయన ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. ఇక రెస్ట్ తీసుకున్న తర్వాత వెంటనే పాలిటిక్స్ లు తన కార్యచరణను ముందుకు తీసుకెళ్లలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక దాంతో పాటుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను సైతం స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఇకమీదట పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే అతను అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి వారిని ఎంకరేజ్ చేయాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ భారీ సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper