Homeఎంటర్టైన్మెంట్Srikanth Odela: ప్యారడైజ్ టీజర్ మీద శ్రీకాంత్ ఓదెల కి అంత కాన్ఫిడెంట్ ఏంటి...

Srikanth Odela: ప్యారడైజ్ టీజర్ మీద శ్రీకాంత్ ఓదెల కి అంత కాన్ఫిడెంట్ ఏంటి…

Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు గా ఎలివేట్ చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు దసరా సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం ఆయనతో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. మొదట […]

Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు గా ఎలివేట్ చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు దసరా సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం ఆయనతో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. మొదట వచ్చిన గ్లింప్స్ తోనే ప్యారడైజ్ సినిమా భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఇక దానికి తోడుగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా టీజర్ బ్లాస్ట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల వాళ్ల తమ్ముడు హీరోగా చేస్తున్న కేజేక్యూ సినిమా రిలీజ్ ఈవెంట్ కి శ్రీకాంత్ ఓదెల హాజరయ్యాడు.

అక్కడ యాంకర్ ప్యారడైజ్ టీజర్ పరిస్థితి ఏంటి అని అడగగా ఆయన ఈనెల 6న టీజర్ తో తగలట్టేస్తున్నాం అంటూ సమాధానం చెప్పాడు..నిజానికి ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటి? టీజర్ అద్భుతంగా వచ్చిందా? సినిమా కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా?

ముఖ్యంగా టీజర్ లో ఏ అంశాలను చెప్పబోతున్నారు కథకు సంబంధించిన ఎలిమెంట్స్ ని ఏమైనా లీక్ చేస్తున్నారా? నానిని హై వోల్టేజ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారా? అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. తద్వారా ఈ సినిమాతో ఎలాగైనా సరే శ్రీకాంత్ ఓదెల తమ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం అతనికి తిరుగుండదనే చెప్పాలి… మరి తను అనుకున్నట్టుగా భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper