Homeఎంటర్టైన్మెంట్Nani Paradise Film: 'ప్యారడైజ్' మూవీ లో జడల్ గాని జమానా ఎలా ఉండబోతుంది..?

Nani Paradise Film: ‘ప్యారడైజ్’ మూవీ లో జడల్ గాని జమానా ఎలా ఉండబోతుంది..?

Nani Paradise Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్నారు. డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటిని సంపాదించుకుంటున్నారు. ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం మాస్ హీరోగా అవతరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో దసరా సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఇప్పుడు పారడైజ్ సినిమాతో మరోసారి తనలోని పూర్తి మాస్ హీరోని బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను […]

Nani Paradise Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్నారు. డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటిని సంపాదించుకుంటున్నారు. ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం మాస్ హీరోగా అవతరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో దసరా సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఇప్పుడు పారడైజ్ సినిమాతో మరోసారి తనలోని పూర్తి మాస్ హీరోని బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్యారడైజ్ సినిమా మీద హైప్ అయితే తారాస్థాయిలో ఉంది. ఆ సినిమా నుంచి ఏ ఒక్క వీడియో వచ్చినా కూడా దానికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పెరిగిపోతుంది.

కాబట్టి జడల్ జమానా నడవబోతుంది అంటూ సోషల్ మీడియాలో నాని అభిమానులు సైతం పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో నాని నెక్స్ట్ లెవల్లో కనిపిస్తాడనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేస్తుండటం విశేషం… డైరెక్టర్ శ్రీకాంత్ సైతం మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఆయన తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. దాంతో పాటుగా చిరంజీవితో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు? నాని ని టాప్ లెవెల్ హీరోగా మారుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇక ప్రస్తుతం జడల్ జమానా ఫీవర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నడుస్తుంది. ఇక ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీ మీద పెరుగుతున్న అంచనాలను అందుకోవాలంటే మాత్రం మూవీని చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper